PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటరీ టీడీపీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  జూపాడుబంగ్లా మండలం తుడిచెర్ల గ్రామానికి చెందిన వాలంటీర్ రవికుమార్  మంగళవారం రాజీనామా చేసి  నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి  మాండ్ర శివానందరెడ్డి  సమక్షంలో, కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్  ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.చంద్రబాబు నాయుడు  మానిఫెస్టోకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి జయసూర్యను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో సురేష్ బాబు, పుల్లన్న యాదవ్, సుబ్బయ్య, సంపత్, శంకర్, వేణుగోపాల్, నాగేంద్ర గౌడ్, దస్తగిరి, వడ్డే శంకర్, నారాయణ, గురువయ్య, అహమ్మద్, .రాముడు, చిన్న పుల్లయ్య, సంజన్న, బి.వెంకటేశ్వర్లు, చెన్నయ్య, రత్న స్వామి, కిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.

About Author