ఎస్ఐ కి హ్యాపీ న్యూ ఇయర్ తెలిపిన కే తిమ్మాపురం టిడిపి నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు రూరల్ ఎస్సై శ్రీనివాసులు కి కే.తిమాపురం టిడిపి నాయకులు బేతపల్లి రంగయ్య సి.ఉరుకుందు ఇస్మాయిల్ భీమన్న పులహరంతో బొకే ఇచ్చి విష్ హ్యాపీ న్యూ ఇయర్. తెలిపారు. అనంతరం. ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ 2025 కొత్త సంవత్సరంలో గ్రామాలలో ఏటువంటి అరాచకాలు గొడవలుకు పోకూడదని పచ్చని గ్రామాల్లో ప్రశాంతంగా జీవించాలని అన్నారు ఏటువంటి. గొడవలకు పోకూడదని గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని.తెలిపారు. అధికారం ఉందని సొంత నిర్ణయాలు తీసుకోకూడదని గ్రామాల్లో ప్రతి ఒక్క యువతకు గొడవలకు పాలు పంచుకోకూడదని గ్రామ పెద్దలు మీరే యువతకు వివరించి తెలపాలని అన్నారు గొడవలు వల్ల ఎటువంటి సమస్యలు పరిష్కారం కావని గొడవలను ప్రశాంతంగా. పరిష్కరించుకోవాలని అన్నారు.