PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోకకళ్యాణార్థం కల్కి అమ్మ భగవాన్ కళ్యాణం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పంచలింగాలలోని నూతనంగా నిర్మించబడుతున్న కల్కి భగవాన్ ఆలయంలో కల్కి అమ్మ భగవాన్ కళ్యాణం ప్రణయ్ దాసోజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినది అనిత ,కల్కి మురళి , రమేష్ నంద్యాల శర్మ కల్కి వారి కమిటీ ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తుల మధ్య అమ్మ భగవాన్ కల్కి పద్మావతి లా కళ్యాణం శాస్త్రోక్తంగా లోకకళ్యాణార్థం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజు, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చల్లా దామోదర్ రెడ్డిడాక్టర్ మోక్షేశ్వరుడు నాగోజి రావు మహాబలేశ్వర్ సీతారాముల కల్యాణ మహోత్సవ సమితి సభ్యులు నందికొట్కూరు తాలూకా నుంచి కూడా అధిక సంఖ్యలో రామచంద్రుడు వెంకటేశ్వర్లు చాలామంది హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ సెక్రటరీజయలక్ష్మి మధు దంపతులు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

About Author