కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వైకుంఠం శివప్రసాద్
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ను కలసిన వైకుంఠం శివప్రసాద్ ..జ్యోతి ఈరోజు కర్నూల్ నందు కలెక్టర్ వారి కార్యాలయంలో కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాషను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చని అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివ ప్రసాద్ &టీడీపీ మహిళా నాయకురాలుశ్రీమతి వైకుంఠం జ్యోతిఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మా ఆలూరు నియోజకవర్గని ప్రగతిపథంలో నిలిపే క్రమంలో తమవంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.