కీ.శే. కేఎం ఇస్మాయిల్ హుసేన్ స్ఫూర్తి..
1 min readవృద్ధులకు..దివ్యాంగులకు..గర్భిణీలకు ఉచిత ఆటో సర్వీసు
- సామాజిక సేవకు.. ఘన సత్కారం
కర్నూలు, పల్లెవెలుగు : కర్నూలు నగరానికి చెందిన ఖాదర్ భాష కీ.శే.స్వర్గీయ డా.KM ఇస్మాయిల్ హుస్సేన్ స్ఫూర్తితో ప్రతి రోజు వృద్దులకు, వికలాంగులకు మరియు గర్భిణీలకు ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తూ అలాగే ప్రతి శుక్రవారము అందరికీ ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్నందుకు గానూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఖాదర్ భాష గారు చేస్తున్న సామాజిక సేవను గుర్తించి హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ నందు సత్కరించడం జరిగింది.