విద్యార్థులకు శాస్త్ర పరిజ్ఞానంపై అవగాహన ఎంతో అవసరం
1 min readఎంఈఓ సునీత
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: నేటి సమాజంలో విద్యార్థులకు శాస్త్ర పరిజ్ఞానంపై అవగాహన ఎంతో అవసరమని మండల విద్యాశాఖ అధికారి సునీత అన్నారు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో భాగంగా శనివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మండలంలోని చెన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాల బాలికల రామనపల్లె ఉన్నత పాఠశాల ఇంకా మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు పాల్గొని వారి విజ్ఞానాన్ని ప్రదర్శించారు ఇందులో వ్యక్తిగత సమూహ ఉపాధ్యాయ గ్రూపులు కింద వారు తయారు చేసిన జీవశాస్త్ర భౌతికశాస్త్ర ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల కింద విద్యార్థులు తయారుచేసిన విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు ఇందులో చెన్నూరు బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఏ ఈశ్వర్ కుమార్చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాల నుంచి సమ్మో కేటగిరి కింద జి జయకృష్ణ ఏ గౌతమి ఉపాధ్యాయుల కేటగిరి నుంచి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ సునీత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచము దేశము ఎంతో వేగవంతంగా చేస్తాపడి జ్ఞానంలో పురోగమిస్తుందని అన్నారు ఇందులో తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వివరించారు అలాగే విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు బోధించే జీవశాస్త్రం భౌతిక శాస్త్ర రసాయన శాస్త్రాలపై శ్రద్ధ కనపచ్చి వారి విజ్ఞానాన్ని తగినట్లుగా పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు లే కాకుండా శాస్త్ర పరిశోధకులు శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని ఆకర్షించారు విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని విషయాన్ని గుర్తు చేశారు ఇందుకోసం ఉపాధ్యాయులు పాత్ర కూడా ఎంతో అవసరమని వివరించారు.విషయాన్ని గుర్తు చేశారు ఇందుకోసం ఉపాధ్యాయులు పాత్ర కూడా ఎంతో అవసరమని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి కిరణ్ కుమార్రావు పలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.