PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూల్ అథ్లెటిక్ సమ్మర్ కోచింగ్ క్యాంపు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అవుట్డోర్ స్టేడియం కర్నూల్ అథ్లెటిక్ సమ్మర్ కోచింగ్ క్యాంపు కోచింగ్ క్యాంప్ గురించి ఉద్దేశించి డిఎస్డివో  కోచ్ మరియు పిల్లలతో మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ మంచిగా పిల్లలకు  శిక్షణ ఇవ్వవలసినదిగా తెలియజేస్తూ పిల్లలకు కావలసిన మంచినీటి సదుపాయము మరియు క్రీడా సామాగ్రి మెడికల్ కిట్టు ఏర్పాటు చేయడమైనదని ఈ సందర్భంగా భూపతి రావు రావు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్  తెలియజేశారు.

About Author