కర్నూలు జిల్లా కిక్ బాక్సింగ్ పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం రోజు మాంటేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగాయి అందులో మోంటెస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర స్కూల్ విద్యార్థులు విద్యార్థులు బాలసాయి స్కూల్ విద్యార్థులు మరియు త్రినాధ్ అకాడమీ విద్యార్థులు చుట్టుపక్కల సాధన చేసే విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో గెలిచినవారు మొదటి బహుమతి రెండో బహుమతి పథకాలు సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. అలాగే వీరిని త్రినాథ అకాడమీ చైర్మన్ ప్రెసిడెంట్ త్రినాథ్ మరియు డాక్టర్ శశివర్ధన్ కె.వి.సుబ్బారెడ్డి మోంటే సంస్థలు ప్రిన్సిపల్ శ్రీనివాసులు వెంకటేశ్వర స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవేంద్ర వీరిని మంచి సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు కర్నూలుకి తీసుకురావాలని మనస్పూర్తిగా ఆశీర్వదించారు.