కవ్వగుంట గ్రామంలో రెవెన్యూ అధికారులు భూముల రి సర్వే కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న భూముల రీ సర్వే కార్యక్రమం దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల మేరతోపెదవేగి మండలం కవ్వ గుంట గ్రామం లో రెవిన్యూ అధికారులు శుక్ర వారం భూముల రీ సర్వే ప్రారంభించారు,ఈ కార్యక్రమం లో మండల సర్వేయర్ మూర్తి,వీ ఆర్ ఓ ప్రసాదరావు, గ్రామ కార్య దర్శి బి హేమంత్గ్రామ టీ డి పీ నాయకుడు సుగ సాని గంగయ్య చౌదరి,పలువురు రైతులు పాల్గొన్నారు.