PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీని వీడి టిడిపిలో చేరిక..

1 min read

కండువాలు కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించిన గౌరు చరితా వెంకట్ రెడ్డి  దంపతులు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండలం కొర్రపోలూరు  గ్రామం వైసిపి సర్పంచ్ మాలిక్ భాష,వైసిపి ఉప సర్పంచ్ హుస్సేన్ తో పాటు 20 కుటుంబాలు వైసిపి నీ వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ లో చేరారు వీరిని గౌరు దంపతులు పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారుఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author