మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకుందాం
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నందవరం మండలంలోని ఇబ్రహీంపురం గ్రామం నందు వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి తనయుడు బుట్టా ప్రతుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బుట్టా ప్రతుల్మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని ఓటర్లను అభ్యర్థించారు.ఎమ్మిగనూరు ఎంఎల్ఏ గా తన తల్లి అయిన బుట్టా రేణుక ని గెలిపించుకుంటే ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నలేని సేవలు చేస్తారని ఈ సందర్భంగా తెలియచేశారు.మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి బుట్టా రేణుక గారిని, ఎంపీ అభ్యర్థిగా బి వై రామయ్య ని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివరేడ్డి గౌడ్, నియోజకవర్గం బిసి సెల్ నాయకులు విరూపాక్షిరేడ్డి, మండల ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ రెడ్డి, JCS మండల కన్వీనర్ చాంద్ భాషా,సినియర్ నాయకులు హలహర్వి రామకోటి రేడ్డి,పొనకలదిన్నే సర్పంచ్ నాగరాజు, మండల బిసి నాయకులు నర్సరాజు, సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, ప్రకాష్ రెడ్డి, డీలర్ రాముడు, శకరప్ప, చిన్న రాజప్ప, ఎంపిటిసి కుమారుడు మారేప్ప,పెద్ద గాలేప్ప,బడేసాబ్, గోవిందు,పెద్ద రాజప్ప ఓంకర్ చిన్న నరసింహులు రాఘవరేడ్డినాయకులు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.