మహానంది మండల ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండల కేంద్రమైన తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయం జిల్లా సీఈవో నాసారా రెడ్డి తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. పలు అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. దీంతో పాటు మహానందిలోని పంచాయతీ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దౌలత్ ఏవోలు జితేంద్ర, రాంగోపాల్ ఈవో ఆర్ డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.