PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మహంకాళిఅమ్మ దేవి దేవర కార్యక్రమానికి 10 వేల రూ. ఎమ్మెల్యే విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం కేంద్రం లో అయేధ్య నగర్ లో ఉన్న శ్రీ మహంకాళిఅమ్మ దేవి దేవర కార్యక్రమనికి 10,000 వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది..ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ ఈ కార్యక్రమం లో హోళగుంద  దేవాలయ పెద్దలు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *