PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గా భోగేశ్వర స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని గురువారం నాడు గడిగరెవుల వద్ద కొలువై ఉన్న దుర్గా భోగేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకం అర్చనలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఉచిత అన్నదానం నిర్వహించారు.

About Author