ఘనంగా గ్రానైట్ బండల వ్యాపారి. హుస్సేన్. ని సన్మానించిన కట్టర్లు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో గ్రానైట్ మండల వ్యాపారి హుస్సేన్. కట్టర్లు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ పూలహారంతో ఘనంగా సన్మానించారు హుసేని. కట్టర్లకు. మిఠాయిలు పంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలిపారు. బండలు వ్యాపారి హుస్సేన్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్నాము కట్టర్లు మీరంతా దీని దిన అభివృద్ధి చెంది గ్రానైట్ బండలు వ్యాపారం రోజు రోజుకు అభివృద్ధి పరచాలని తెలిపారు ప్రతి కస్టమర్ తో స్నేహపూర్వకంగా మాట్లాడి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు మనమందరం ఒక కుటుంబమని ఈ ఒక్కరు చిన్న పెద్ద ని తేడా లేకుండా అందరితో కలుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కటరి అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ మిగతా కట్టర్లు తదితరులు పాల్గొన్నారు.