మెగా పేరేంట్ సమావేశం ను విజయవంతం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ పాఠశాల సమావేశం ను విజయవంతం చేయాలని చెట్నహల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురురాజ కోరారు. బుధవారం మండల పరిధిలోని చెట్నహల్లి గ్రామంలో విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఈ మెగా పేరెంట్ మీటింగుకు ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు హాజరై మీటింగ్ ను జయప్రదం చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు రాఘవన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.