PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహానికి హాజరైన మాండ్ర..ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామ నాయకులు మాజీ ఎంపీటీసీ ఖాజా మోహిద్దీన్ కుమారుని వివాహ వలిమా కార్యక్రమం గ్రామంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరై వారిని ఆశీర్వదించారు. బ్రాహ్మణకొట్కూరు మాజీ ఎంపీటీసీ హరి సర్వోత్తమ్ రెడ్డి, నందికొట్కూరు మైనారిటీ నాయకులు హాజీ మహబూబ్ సాహెబ్,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్, భాస్కర్ రెడ్డి నాయకులు మల్లికార్జున రెడ్డి,కృష్ణారెడ్డి నాగలూటి సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి తదితర నాయకులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *