PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ(నిఖా)రిషిప్షన్ కార్యక్రమానికి హాజరైన యువనాయకులు గిరిమల్లేష్ గౌడ్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి.వీరభద్ర గౌడ్  తనయులు ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్  గిరిమల్లేష్ గౌడ్ ఆలూరు పట్టణం ఇబ్రహీం ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు ఉల్లిగడ్డల జిలాన్ సాబ్ కుమారుని వివాహ రిషిప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా మైనార్టీ సోదరులు, యూత్ నాయకులు అందరూగిరిమల్లేష్ గౌడ్ ని పెద్దఎత్తున శాలువా పూల మాలలతో సత్కరించటం జరిగింది. ఈకార్యక్రమంలో ఆలూరు పట్టణ,మండల మైనార్టీ నాయకులతో పాటు బంధు మిత్రులు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అలాగే ఆలూరు తాలూకా వివిద హోదాలలో ఉన్న TDP+జనసేన+BJP నాయకులు,కార్యకర్తలు అలాగే తెలుగు యువత,Itdp,Tnsf, Tntuc మరియు నందమూరి, నారా,BVG అభిమానులు, అందరూ పాల్గొన్నారు.

About Author