PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కి కర్నూల్ జిల్లా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివ కుమార్  కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి  A.Md. ఇంతియాజ్సమక్షంలో వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రమేష్ బాబు ప్రతాప్ మరియు వారి సభ్యులు కర్నూల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఆఫీసు నందు వైసిపికి మద్దతు తెలిపి కరపత్రము  ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ని ముఖ్యమంత్రిని చూసుకోటకు అహర్నిశలు కష్టపడతామని ఖచ్చితముగా విజయం వైఎస్ఆర్సిపి దేనని ధీమా చేయడం జరిగింది.

About Author