PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన కలెక్టర్​ ని మర్యాదపూర్వకంగా కలిసిన హంసఅసోసియేషన్ చైర్మన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నూతనంగా కర్నూలు జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన  రంజిత్ భాష ని కర్నూలు జిల్లా ఏపీ హంసఅసోసియేషన్  చైర్మన్ శ్రీ రఘు బాబు మరియు ఏపీ హంస సిటీ చైర్మన్  గోవిందు  , ఏపీ  హంస జిల్లా నాయకులు  కరుణానిధి , AP HAMSA city నాయకులు మద్దూరి.వెంకటస్వామి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల సహకారం చాలా అవసరం అని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలు ఏవైనా సరే నా దృష్టికి తీసుకురండి అని కలెక్టర్  తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా  హంస  మరియు కర్నూలు  హంస. నగర కార్యవర్గంశ్రీ  మాలిక్ బాషా  k.సందీప్ త్యాగరాజు యునస్ అలి,ggh , sri c.v. సత్యనారాయణ   సంపత్  లతిప్  శ్రీను podt ,తదితరులు,   పాల్గొన్నారు.

About Author