PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డొక్కాసీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంచించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు :ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్  మరియు డిగ్రీ కళాశాల నందు డొక్కాసీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంబోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆలూరు_ ఎమ్మెల్యే బుసినే_విరుపాక్షి_  మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనానికి సంబంధించి మెనూ ఈ మెనూలో విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు. డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకానికి సంబంధించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో   చిప్పగిరి మండల కన్వీనర్ జుటూరు మారయ్య సర్పంచ్ గోవిందరాజులు ఎంపిటీసి బర్మే ధర్మేంద్ర  వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు   బివీఆర్​  అభిమానులు పాల్గొన్నారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *