క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి: వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు.