PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టి.జి. భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక సంకల్ బాగ్ లోని మంత్రి  నివాసంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం & ఆహారశుద్ధి శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జిల్లా కలెక్టర్ డా జి.సృజన, అనంతరం ఇరువురు జిల్లా అభివృద్ధి విషయాల పై చర్చించుకున్నారు.

About Author