PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తరాదిమఠంలో మంత్రి టి.జి భరత్ ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్లో ఉన్న ఉత్తరాదిమఠాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాదిమఠంలో ఆయన ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం వేదపండితులు మంత్రి టి.జి భరత్ కు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆయన మఠాధికారి రామమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

About Author