PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రోడ్ షో

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల:  గోనెగండ్ల మండలం కున్నూర్, కొత్త బోదేపాడు, పాత బోదేపాడు, తిప్పనూరు,వీరం పల్లె, గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ,రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో  ప్రజలు వీరికి దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మళ్ళీ జగన్న ప్రభుత్వం రావాలని సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగనన్న రావాలని రెండు ఓట్లు (ఎమ్మెల్యే, ఎంపీ) ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి వైసీపీని గెలిపించాలని వారు అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠం,నంద్యాల, అన్నమయ్య జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ శ్వేతా రెడ్డి , గోనెగండ్ల మండల నాయకులు,కున్నూర్, కొత్త బోదేపాడు, పాత బోదేపాడు, తిప్పనూరు,వీరంపల్లి సర్పంచులు, ఎంపిటిసిలు నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author