PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి  మరియు తన తమ్ముడు బూసినె వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గంలో సస్యశామలంగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు సమృదిగా ఉండాలని ఆ మాల మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ సఫిల్లా, కో కన్వీనర్ రవి,జడ్పీటీసీ బావ శేషప్ప, యువ నాయకుడుగిరి, రమేష్ మరిమల్లి,మల్లికార్జున,లోకనాధ్, సూరి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు,మండల వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author