PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు నుంచి కర్నూల్ కి వెళ్లే రోడ్డు గత కొన్ని రోజులు నుంచి వర్షలు వాళ్ళ పెద్ద గుంతలు పడడం వల్లనా ఆ రోడ్డు ని చూసి   జిల్లా కలెక్టర్ కి తెలిజేసినారు  ఆలూరు ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_  కలెక్టర్  వెంటనే స్పందించి  రోడ్డు పనులు మొదలు పెట్టడం జరిగింది… ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే బూసినే_విరుపాక్షిఅక్కడికి వెళ్లి ఆ రోడ్డు పనులను పరిశీలించిరు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే  సోదరుడు వైసిపి నాయకుడు  బూసినే_వెంకటేష్_ ఆలూరు మండల కో కన్వీనర్ వీరేష్_ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *