PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్‌ను కలిసిన ‘ఏపీ ఎన్జీవోస్ ’ నాయ‌కులు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: క‌ర్నూలు ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్‌ను గురువారం ప‌లువురు ప్రముఖులు, పార్టీల నాయ‌కులు, కార్యక‌ర్తలు క‌లిసి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేష‌న్ జిల్లా అధ్యక్షులు వి.సి.హెచ్ వెంగ‌ల్ రెడ్డి, సెక్రట‌రీ జ‌వ‌హార్‌లాల్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు క్రిష్టఫ‌ర్ దేవ‌కుమార్, సిటీ ప్రెసిడెంట్ కాశెన్న, క్లాస్ 4 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మ‌ద్దిలేటి, డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర‌రావు, ప‌లు ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్‌ను క‌లిసి శుభాకాంక్షలు తెలిపారు.

About Author