చిప్పగిరి గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే వీరపాక్షి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి& మండల కేంద్రంలో ఎమ్మెల్యే స్వగ్రామంలో అంబర నంట్టినా సంక్రాంతి సంబరాలు గత 7 సంవత్సరాలుగా చిప్పగిరి గ్రామంలో ముగ్గుల పోటీలు మరియు తడాటు కుర్చీలాట గోని సంచులాట పరుగు పందాలు జరుగుతున్నాయి యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆలూరు_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి_ ఆధ్వర్యంలో తనయుడు చంద్రశేఖర్_ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అశేష జన్వాహిని మధ్య గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ఆలూరు_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి_ చేతుల మీదుగా బహుమతులు అంది ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసం కోసం ఆటలు పోటీలుకార్యక్రమంలో అయితేనే మహిళలు ముగ్గులు పోటీలు అయితే నేమి ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి మన గ్రామం తరపున మన ఎమ్మెల్యే కృషి పట్టుదల ఇలాగే సాగాలని ఆకాంక్షిస్తున్నామని తెలపడం జరిగింది అదేవిధంగా ఆలూరు_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి_ మాట్లాడుతూ మీ అందరి పట్టుదల కృషితో నేను ఈ స్థానానికి చేరుకోగలిగాను కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాకపోవడం పెద్ద బాధాకరం కానీ ఈ సంక్రాంతి సంబరాలు మన గ్రామ ప్రజలు కళ్ళల్లో ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని నన్ను విజయ్ తీరాలికి చేర్చిన మన గ్రామ అక్క చెల్లెమ్మలైతేనేమీ అన్నదమ్ములైతేనేమి మామ అల్లుళ్ళు అయితే నేమి మీ అందర్నీ నా గుండెల్లో పెట్టుకొని.మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను… ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే సోదరుడు బుసినే_శ్రీరాములు_ చిప్పగిరి గ్రామ పెద్దలు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు మరియు బిఎసిఎస్ యూత్ పాల్గొన్నారు.