ఎమ్మెల్యే వీరుపాక్షి అదేశాల మేరకు భారీ ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: కర్నూలు జిల్లా వెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్ల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు లో ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి అదేశాల మేరకు భారీ ర్యాలీతో అన్నదాతకు అండగా, రైతు బరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వనందుకు నిరసనగా కలెక్టరేట్ దగ్గర రైతులందరి తరుపున వినతీ పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు బుసినె వెంకటేష్ మండలాల కన్వీనర్లు జెడ్పిటిసి లు ఎంపిపి లు ఎంపిటిసి లు సర్పంచులు మరియు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.