రూ 92 లక్షల అభివృద్ధి పనుల ను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామ పంచయితి పరిధిలోని రూ 92 లక్షల తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే శ్యాం కుమార్ ప్రారంభించారు. హుస్సేనపురం గ్రామంలో రూ 45 లక్షల తో ప్యాపిలి రోడ్డు నుండి హుసేనాపురం గ్రామం వరకు అలాగే రూ 47 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే కె ఈ శ్యామ్ కుమార్ చేత ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.