రేపు వన్నూర్ క్యాంప్ ..సమ్మాతాగేరి గ్రామనికి ఎమ్మెల్యే రాక
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: రేపు హొళగుంద మండలంలోని వన్నూర్ క్యాంప్ మరియు సమ్మాతాగేరి గ్రామనికి ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి రాక మంగళవారం హొళగుంద మండలంలో వన్నూర్ క్యాంప్ లో ఉదయం :11 గంటలకు పర్యటిస్తారు అలాగే సమ్మాతాగేరి గ్రామంలో ఊరు దేవర కు మన ప్రియతమా నాయకుడు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి హాజరు అవుతారు. కావున మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి, మండల వైస్ ఎంపీపీ, హొళగుంద మండల యూత్ అన్ని గ్రామాల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, ప్రతి పదవిలో ఉన్న నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబం పాల్గొనవలసినదిగా కోరుచున్నాము .