PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు హొళగుంద మండలం పలు గ్రామాలకు ఎమ్మెల్యే రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : రేపు హొళగుంద మండలంలో నేరణికి, హొళగుంద, వందవాగిలి పలు వివాహలకి మన ప్రియతమా నాయకుడు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి  వస్తున్నారు. కావున జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధం విభాగాలు, బివీఆర్​ యూత్, వైస్సార్సీపీ పార్టీ కుటుంబం అందరు పాల్గొనల్సిందిగా కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *