PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటి కి మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని వర్షిత శ్రీకాకుళంలో ఉన్న ఐఐటి కళాశాలకు ఎంపికైనట్టు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శైలజ తెలిపారు.పదో తరగతిలో స్కూల్ టాపర్ గా ఉన్న వర్షిత ఐఐటి సీటు సాదించిన సందర్భంగా  ప్రిన్సిపాల్,మరియు ఉపాధ్యాయ బృంధం  అభినందనలు తెలియజేసారు.

About Author