PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు పురపాలక సంఘ సమావేశం..

1 min read

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రేపు (శనివారం) మున్సిపాలిటీ కార్యాలయంలో పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ అన్నారు.ఈ సమావేశానికి పట్టణంలో ఉన్న కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు తప్పని సరిగా తమ పూర్తి నివేదికలతో హాజరు కావాలని అన్నారు.

About Author