PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందమూరి జాతీయ పురస్కారం అందుకున్న పి. హనుమంతరావు చౌదరి దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పిహనుమంతరావు చౌదరి,, పి లక్ష్మీ పద్మా చౌదరి దంపతులు,తెలుగుదేశంపార్టీ పొలిట్,బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ రావు, నందమూరి మోహనకృష్ణ, కుమార్తె నందమూరి కవిత, చేతుల మీదుగా అవార్డు అందుకున్న  పి.హననుమంతరావు చౌదరి పి లక్ష్మీ పద్మా చౌదరి దంపతులు,నందమూరి జాతీయ పురస్కార అవార్డు అందుకున్నారు. భారతీయ సాహిత్య అనువాద పౌండేషన్ చైర్మన్,  నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు బిక్కికిష్ట ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా సందర్భంగా నందమూరి,ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ స్మా రక జాతీయ పురస్కారాన్ని అందుకున్నందుకు, పి,హనుమంత రావు చౌదరిపి, లక్ష్మీ పద్మా చౌదరి దంపతులు,సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుతో సత్కరించడం ద్వారా తమపై ,మరింత బాధ్యత మోపుతున్నట్లు ,భావిస్తున్నామని ,పేర్కొన్నారు పి,హనుమంతరావు చౌదరి. పి లక్ష్మీ పద్మా చౌదరి దంపతులు, తమ సేవలపై నమ్మకంతో అవార్డు ఇచ్చినందులకు,సంస్థ వ్యవస్థాపకులు బిక్కి కృష్ణ, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు టి డి జనార్ధన్, రా వు, నందమూరి మోహనకృష్ణ, కుమార్తె నందమూరి కవిత, కి,ధన్యవాదాలు తెలిపారు. కళా రంగంలో గత 40 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తనను తెలుగుదేశం పార్టీ ఎంతో ఆదరించిందన్నారు.  దుర్యోధన పాత్ర 300 సార్లు ప్రదర్శించి రికార్డు నెలకొల్పారని..  1997 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు  పేరున ఏకపాత్ర పోటీలు నిర్వహించి,జిల్లాస్థాయి లో.. రాష్ట్రస్థాయిలో.. ఎందరో కళాకారులను తన వంతు  ప్రోత్స హిస్తున్నందుకు నందమూరి జాతీయ అవార్డు ఇచ్చారూ అందువల్ల అభినందనలుతెలిపారు. ప్రజల హృదయాలలో నిలిచిన నందమూరి తారక రామారావు స్ఫూర్తిని కొనసా గిస్తూ,గుర్తింపుగా 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా,రాష్ట్ర నందమూరి,అవార్డు, 2023 ,,,,100 సంవత్సరాల,ఎన్టీఆర్,శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలిలో నందమూరి రాష్ట్ర అవార్డు, 2024లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు తీసుకున్నందుకు, చంద్రబాబు నాయుడు కి రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీలో మరిన్ని సేవలందిస్తానని,రంగస్థల కళాకారుడిగా. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుని గా, పి లక్ష్మి పద్మా చౌదరి ఆర్గనైజర్ సెక్రెటరీ,.  మాకు ఈ జాతీయ అవార్డు వచ్చినందుకు.. కళారంగానికి రుణపడి ఉంటామని.. భవిష్యత్తులో మరింత బాధ్యతతో నారా చంద్రబాబునాయుడు  ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి అవుతున్నారని, ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకి నా,సేవలందిస్తానని హనుమంతరావు చౌదరి లక్ష్మి పద్మా చౌదరిదంపతులుతెలిపారు.

About Author