కర్నూలు జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్ గా డా.సి.ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు
1 min readకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, బాధ్యతలు స్వీకరించిన డా.C.ప్రభాకర్ రెడ్డి గారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.C.ప్రభాకర్ రెడ్డి, మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా బాద్యలు స్వీకరించినట్లు తెలిపారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూఆసుపత్రిని ప్రక్షాళన చేస్తానని తెలియజేశారు.ఆసుపత్రిలో సమస్యలు ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలియజేశారు. అనంతరం సెక్యూరిటీ మరియు శానిటేషన్, పేస్ట్ కంట్రోల్, పై ప్రత్యేక దృష్టి పెడతానని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డీఎంఈ & ప్రిన్సిపాల్, డా. చిట్టి నరసమ్మ, CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమనళిని, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, ఆసుపత్రి ఏడి, శ్రీ.అనిల్ కుమార్ రెడ్డి, మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.C.