నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…
1 min readఏపీ విజువల్లి ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ఆవిష్కరించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్జీవో స్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్
దివ్యాంగులు సమాజానికి సేవలు అందించడం అభినందనీయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలోఆంధ్రప్రదేశ్ విజుయల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్ ను ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో దివ్యంగులు గా అనేక ఇబ్బందులు కు గురువుతున్నా ,,వారు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో వుంటూ సమాజానికి సేవలను అందిస్తున్న వీరు నిజంగా అభినందనీయులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏపీ విజువల్లి ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి వీరభద్రరావు.కార్యదర్శి కె మదన్ తదితరులు పాల్గొన్నారు.