అర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నూతన సంవత్సర వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివ ప్రసాద్ &టీడీపీ మహిళా నాయకురాలు శ్రీమతి వైకుంఠం జ్యోతి లకు అలాగే పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ బాబు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిజేసిన హొళగుంద మండల కన్వీనర్ తిప్పయ్య, చిన్నహ్యట శేషిగిరి, హెబ్బటం విష్ణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్&యూనిట్ ఇంచార్జ్,సవారప్ప, బూత్ ఇంచార్జ్, మల్లికార్జున, మాజీ ఎంపిపి చోళా రెడ్డి, తోక వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి, సోషల్ మీడియా ఖాదర్ బాషా, క్లస్టర్ ఇంచార్జ్, వీరేంద్ర, కరూరు పీరన్న, మాజీ ఎంపిటీసీ డిద్ది ఈరప్ప, కురువ మల్లికార్జున, ఎల్లార్తి దరగన్న, చిదానంద,రైతు సంఘం కమిటీ,శేఖర్, గజ్జెహళ్లి నబిరసూల్,మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మండలం నుండి భారీ ఎత్తున ఈ వేడుక లో పాల్గొన్నారు.