ఎమ్మెల్యే నివాసం లో నూతన సంవత్సరం వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు మరియు బివీఆర్ అభిమానులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఎమ్మెల్యే వీరుపాక్షి రేపు అనగా తేది 01/01/ 2025న బుధవారం న నూతన సంవత్సరం సందర్బంగా ఎమ్మెల్యే స్వాగ్రమం నందు గౌరవనీయులు ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి అన్న ఆధ్వర్యంలో 11:గం లకు ఘనంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్, చేసి కార్యకర్తలతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న ఎమ్మెల్యే విరుపాక్షి కావున ఆరు మండలాల కన్వీనర్లు జడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు నాయకులు జగనన్న మరియు బివీఆర్ అభిమానులు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.