అభివృద్ధికి మారుపేరు కూటమి ప్రభుత్వం..
1 min readమంత్రాలయం తెదేపా ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి …
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించడమే ముఖ్య సిద్ధాంతం కూటమి ప్రభుత్వం సిద్ధాంతం.. మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య .. కౌతాళం మండలము నందు మిని గోకుల షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు..కౌతాళం జనవరి 11 పల్లెవెలుగు న్యూస్ :మండల పరిధిలో కార్యక్రమం నిర్వహించగా రాజనగర్ క్యాంప్ నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాలలో పశు సంపద పోషణ కోసం నిర్మించిన షెడ్లను ప్రారంభించారు ఇన్చార్జి వర్యులు రాఘవేంద్ర రెడ్డి మరియు ఉలిగయ్య గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశములో పశు,గొర్రెలు, మేకల మరియు కోళ్ళ పెంపకము పోషణ పెరుగుదలకు ప్రభుత్వం ఆలోచించి వాటికోసం షెడ్లు ఏర్పాటు చేసి లోన్ల రూపములో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు ఇస్తూ దేశములో ముందంజలో ఉండడానికి పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు ముత్తు రెడ్డి, అడివప్ప గౌడ్,వెంకటపతి రాజు, తుంగభద్ర ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్,సుబ్రహ్మణ్య రాజు, పట్టభి,సౌద్రి బసవరాజు,హాల్వి సిద్దప్ప, రామలింగ,బిజెపి ఈడిగా హనుమంతు, జనసేన మండల నాయకులు రామాంజినేయులు ఈరన్న,మారెప్ప,చంద్రన్న, యువ నాయకులు సతీష్ నాయుడు ఈరన్న,ఎంపిడిఓ సుబ్బరాజు,ఎపివో మాధవ శంకర్,మాధవ రెడ్డి,అయ్యప్ప, నరసప్ప, మహాదేవ,మహానంది, తొవి సోమనాథ్,శంకర్,కురువ వీరేష్,నాగేష్,పకిరయ్య, బసవరాజు, మల్లేష్ పూజారి,వడ్డేఈరన్న,సురేష్,సన్నప్ప,నాగిరెడ్డి,ఉసేని,అద్దాల శ్రీరామ్,నాగరాజు, మొదలగు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.