PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్..

1 min read

పల్లెవెలుగు వెబ్  కోడుమూరు:  కోడుమూరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కదిరి కోట కిరణ్ గురువారం నాడు కర్నూల్ ఆర్టీవో  కె.వి.రెడ్డి కీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా తనకు పట్టు ఉందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించానని నిరాకరించడంతో రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు తన అజెండా స్థానిక యువతకు ఉపాధి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఎన్నికలలో ఓటు అడుగుతానని ఈ సందర్భంగా తెలిపారు.

About Author