PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి  బూసినే విరుపాక్షి  నామినేషన్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి  బూసినే విరుపాక్షి  నామినేషన్ కార్యక్రమంలో ఎల్లార్తి వైస్సార్సీపీ యువనేత  అశోక్ రెడ్డి  యువసైన్యం నాయకులు మరియు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు జయీభవ..విజయీభవ…విజయీభవ””ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో ఆలూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బుసినే విరుపాక్షి  నామినేషన్ కార్యక్రమం 23-04-2024 మంగళవారం సమయం 09:00 గంటలకు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో సాయిబాబా దేవాలయం నుండి  MRO ఆఫీస్ వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. జననేత శ్రీ బుసినే విరుపాక్షి  నామినేషన్ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ ఎల్లార్తి వైస్సార్సీపీ యువనేత ఎల్లార్తి అశోక్ రెడ్డి  అభిమానులు మరియు ప్రజలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు,యువత శ్రీబుసినే విరుపాక్షి ని ప్రేమించే ప్రతి గుండె, పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ బుసినే విరుపాక్షి ని ఆశీర్వదించి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి ., మాజి సర్పంచ్ వైకుంఠం, మరియు మైనారిటీ సోదరులు మరియు ఎల్లార్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

About Author