ఎన్ ఆర్ ఆర్ సోదరులకు క్రేన్ సాయంతో భారీ గజ మాలతో ఘనంగా సన్మానం
1 min readరచ్చుమర్రి టిడిపి నాయకులు భారీ గజమాలతో కొత్త సంవత్సర వేడుకలు
అంబరాన్నింటిన సంబరాలు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఎన్ ఆర్ ఆర్ సోదరుల మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, టిడిపి యువ నాయకులు రామకృష్ణారెడ్డి, రాఘవేంద్రరెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి తనయుడు రాజారెడ్డి లను భారీ ఖర్చుతో రచ్చమరి గ్రామ టిడిపి నాయకులు లయర్ విజయ్, తిమ్మప్ప పోలి శివ, పోలీ వీరేష్, మోడల్ స్కూల్ ఛైర్మెన్ గోనేపాటి వెంకటేష్, గోనేపాటి చిన్న నరసింహులు, గోనేపాటి నాగరాజు, యాగంటి ఈరన్న, కోసిగి హుశేని, శ్రీ ని వాసులు బండ్రాల నరసింహులు, నాగన్న, బాలరాజు, చిదానంద, జనసేన ఏసేబు అధ్వర్యంలో క్రేన్ సాయంతో రెండు భారీ గజ మాలతో మాధవరం సర్కిల్ వరకు ఊరేగింపు చేసి బాణాసంచా కాల్చి అక్కడ నుండి ఎన్ ఆర్ ఆర్ నివాసం కు రాఘవేంద్ర రెడ్డి సోదరుల కు క్రేన్ సాయంతో భారీ గజ మాలతో ఘనంగా సన్మానించారు. ఇలాంటి సన్మానం ఎక్కడ జరగలేదని టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గ టీడీపీ నాయకులు,ముత్తురెడ్డి , బసలదొడ్డి ఈరన్న , మంత్రాలయం మండల నాయకులు చావిడి వెంకటేష్ , మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య ,మంత్రాలయం టీడీపీ నాయకులు వరదరాజులు, అశోక్ రెడ్డి, మాలపల్లి చంద్ర, నరసింహులు, ఆచారి,వగరూరు నుండి పవన్ కుమార్, వీరారెడ్డి (గోపాల్),లింగప్ప, వీరారెడ్డి, నరసింహులు, సూగురు నుండి శంకరప్ప, గోపాల్, ఇజ్రాయిల్, నాగరాజు, నరసింహులు, బోజరాజు, సుంకేశ్వరి నుండి రామలింగప్ప, చలపతి, లక్ష్మి రెడ్డి, రంగ, లక్ష్మన్న, బీరప్ప, వివిధ శాఖల అధికారులు నూతన సంవత్సరం సందర్భంగా గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు నియోజకవర్గ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, వాల్మీకి నాయకులకు ప్రజలకు, హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కేకును కట్ చేసి తియ్యని వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు , అధికారులు పాల్గొన్నారు.