ఏపీ లో మొదటి సిఎపిఎ ఐవిఎం బేబీ ని ప్రకటించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతదేశంలో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, ఈ రోజు జరిగిన రెండు వేడుకలను ప్రకటించింది: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సిఎపిఎ ఐవిఎం బేబీ జననం &సంతాన సాఫల్యం చికిత్స, సంరక్షణ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ బేబీ షవర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కర్నూలు కేంద్రం సమీప ప్రాంతాల్లోని జంటల విశ్వాసాన్ని పొందింది.తల్లిదండ్రులకు వారి ప్రయాణంలో అధునాతన సాంకేతిక చికిత్సలు, అవసరమైన మద్దతును అందిస్తోంది.సాఫల్య సంరక్షణలో ముందంజలో భాగంగాఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రంప్రీఇంప్లాంటేషన్ జెనె టిక్ టెస్టింగ్ ఫర్ అనూప్లోయిడీస్ కోసం వంటి అధునాతన చికిత్సలతో క్లినికల్ ఎక్సలెన్స్‌ను మిళితం చేస్తుంది. గర్భధారణ సవాళ్లను ఎదుర్కొంటున్న జంటలు, క్రోమోజోమ్ అసాధారణతలు ఉన్న కుటుంబాలు ఆరోగ్యకరమైన జీవసంబంధమైన పిల్లల పుట్టుకను సాధించడంలో సహాయపడటానికి ఈ పురోగతులు ఎంతో ముఖ్యమైనవి. డ్రగ్-ఫ్రీ ఐవీఎఫ్ఎంపిక “సీఏపీఏ ఇన్ విట్రో మెచ్యూరేషన్”ను మొదటిసారిగా అందిం చడం ద్వారా ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రం అనేది పీసీఓఎస్ ఉన్న రోగులకు లేదా మునుపటి ఐవీఎఫ్ చికిత్సలతో పేలవమైన ఫలితాలను పొందిన వారికి గణనీయ ప్రయోజనాలను అందిస్తుంది.కర్నూలులో ప్రారంభమైనప్పటి నుండిఒయాసిస్ ఫెర్టిలిటీ స్థానికంగా అధునాతన సంతాన సాఫల్య చికిత్సలను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ తీరుతెన్నులను మార్చింది. ఈ కేంద్రం 2,500 మంది సంతానం లేని జంటలను పరీక్షించింది.300 జంటలకు ఐవీఎం అందించింది.ఆకట్టుకునే రీతిలో 75% విజయవంతమైన రేటును సాధించింది. దాతల చికిత్సల సరోగసీ ఎంపికలను అందిస్తుంది.ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు మాట్లాడుతూ, ఒయాసిస్ ఫెర్టిలిటీకి మరియు మేం సహాయం చేస్తున్న కుటుంబాలకు నేటి వేడుక ఒక పెద్ద మైలురాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సీఏపీఏ ఐవీఎం శిశువు జననం సంతాన సాఫల్య చికిత్సలలో శ్రేష్ఠత,వినూత్నత పట్ల మా అంకితభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు కావాలనే వారి కలలను సాధించడంలో సహాయపడటానికి మేం ఉత్తమ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.
డాక్టర్ రావు ఇంకా ఇలా అన్నారు, “
కర్నూలు కేంద్రానికి సారథ్యం వహిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ‘‘ఒయాసిస్ ఫెర్టిలిటీలో ఇది మాకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సీఏపీఏ ఐవీఎం శిశు జననం అనేది అత్యున్నత స్థాయి సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో మా అంకితభావాన్ని చాటిచెబుతుంది. స్థానిక ప్రజలకు సంతాన సాఫల్య చికిత్సలు, అధునాతన సంతాన సాఫల్య సంరక్షణను అందరికీ విజయవంతంగా అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యంఅని అన్నారు. ను మెరుగుపరచడానికి, అవగాహన కార్యక్రమాలను పెంచడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ యోచిస్తోంది. సంరక్షణతో కూడిన మద్దతు అందించడంతో పాటుగా అధునాతన సాంకేతికతను మిళితం చేయడం ద్వారా, తల్లిదండ్రులు కావాలనుకునే తమ కలలను నిజం చేసుకోవడంలో ఆయా జంటలకు సహాయం చేయడానికి ఈ కేంద్రం అంకితం చేయబడింది.