PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ-క్రాప్ బుకింగ్ ను తనిఖీ చేసిన అధికారులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : నేరనికి మరియ chinnahyta గ్రామంలు/RSK లో పంటలు వేసిన రైతు పొలాలను శ్రీ. ఆనంద్ లోకదళ్, మండల వ్యవసాయ అధికారి, హొళగుంద వారు సందర్శించి  ఈ-క్రాప్ బుకింగ్ ను తనిఖీ చెయ్యడం జరిగింది. మండలంలో ఉండే ప్రతి రైతు వారు వేసిన ప్రతి పంటను  స్థానిక రైతు సేవా కేంద్రం (RSK) లో సంప్రదించి ఈ-క్రాప్ బుకింగ్ & e-kyc తప్పనిసరిగా నమోద్ చేసుకోవాలి అని తెలిపినారు.E-క్రాప్ బుకింగ్ & e-kyc కోసం చివరి తేదీ 15th సెప్టెంబర్ 2024. ఈ కార్యక్రమంలో ఏవో వెంట ఏఈఓ విరుపాక్షి , వి ఏ ఏ లు తస్లీమ్, రమణ నాయక్, mpeo నరసింహ, రైతులు పాల్గొన్నారు.

About Author