PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైనేజీ… సిసి రోడ్డు లేక వర్షపు నీరు ఇంట్లోకి..స్పందించని అధికారులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం పెద్దగొనెహల్ గ్రామంలో డ్రైనేజీ లేక సిసి రోడ్డులో లేక వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో రోడ్ల పైన నీళ్ల ఆగడంతో గడ్డి మొలకలు మొలుగుతున్నాయి పాములు తేళ్లు ములకల్లో రావడంతో భయభ్రాంతులకు గురియ అవుతున్నారు. గ్రామ ప్రజలకు చిన్న పిల్లలకు మలేరియా జ్వరాలు వస్తున్నాయి అని అధికారులకు సర్పంచులకు ఎంపిటిసి కు చెప్పిన పట్టించుకోవడం లేదు అని చాలాసార్లు పేపర్ స్టేట్మెంట్ వచ్చినా కూడా ఇంతవరకు ఒక్క అధికారి గాని సర్పంచ్ గాని ఎంపిటిసి గాని స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని గ్రామ ప్రజలు చాలా వాపోతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *