PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

23 న వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి నామినేషన్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయం లో ఆలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి సోదరుడు   రాములు మాట్లాడుతూ ఆలూరు  23వ తేదీన వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షినామినేషన్ వేస్తురు కావున మండలం జడ్పీటీసీ ఎంపీపీ పార్టీ కన్వినర్ జేసీస్ మండల కన్వినర్ సర్పంచ్ లు ఎంపీటీసీ లు సచివాలయం కన్వినర్ సరతులు పార్టీ నాయకులు కార్యకర్తలు జగనన్న అభిమానులు మహిళలు అందురు ఫల్గొని జయప్రదం చేయాలనీ కోరారు ఈ కార్యక్రమం లో శేషప్ప ఈస్ యస్ కె గిరి ఎంపీటీసీ మల్లి హనుమప్ప కో కన్వినర్ రవి మరిమల్ల దుర్గ ప్రసాద్ ఫల్గొన్నారు.

About Author