సర్పంచ్ చొరవతో దర్గా కాలనీ ప్రజలకు త్రాగునీరు పైపులైను ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో దర్గా కాలనీ ప్రజలకు త్రాగునీరు పైపులైను ఏర్పాటు యువనేత యస్ కె గిరి మాట్లాడుతూ దర్గా కాలనీ ప్రజలకు త్రాగునీరు ఇబ్బంది గాఉండడవల్ల కాలనీ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా కొత్త పైపు లైను ఏర్పటు చేశారు గ్రామం లో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా సర్పంచ్ కురువ చామండిశ్వరి గ్రామం అభివృద్ధి మార్గం లో ఉంచుతాం అన్నారు.