PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏకాదశి సందర్భంగా  మాతృమండలి సభ్యులు భగవద్గీత పారాయణం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం లో ఏకాదశి సందర్భంగా మాతృమండలి సభ్యులు మరియు భక్తులు భగవద్గీత పారాయణం నిర్వహించడం జరిగినది. మరియు ఏకాదశి సందర్భంగా సత్యనారాయణ వ్రతములు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *